తెలంగాణ తొలి తరం ఉద్యమ కారుడు కేశవరావు జాదవ్

నేడు కేశవరావు జాదవ్ జయంతి కేశవరావు జాదవ్ (జనవరి 27, 1933 – జూన్ 16, 2018) తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర తొలి ప్రతిపాద కులలో ఒకరైన ప్రముఖ సీనియర్ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కేశవ రావు జాదవ్. తెలంగాణ సాయుధ పోరాటం, ముల్కీ ఉద్యమం, జై తెలంగాణ పోరాటంతో పాటు తెలంగాణ తొలి, మలి…