ఏఐ సదస్సులో తెలంగాణ మెరుపులు!

దేశరాజధాని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరిగిన కృత్రిమ మేధ (ఏఐ) సదస్సులో తెలంగాణ ప్రభుత్వం చాలా చురుగ్గా పాల్గొని, ఏఐ గవర్నెన్స్ కు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బ్లూ ప్రింట్‌ను ప్రదర్శించడంలో విజయం సాధించింది. ఈ రంగంలో భాగస్వాములను ఆకర్షించడంలో విజయం సాధించడమే కాదు, ‘ఏఐ-రెడీ ‘ రాష్ట్రంగా గుర్తింపు పొందడం విశేషం.…
