2024లో బిజెపికి మధుర స్మృతులు

కొత్త సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 31 : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 2024 తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందని ఆయన ఒక ప్రకటనలో…
