సర్వేకు ససేమిరా..!

పంచాయతీ కార్యదర్శుల నిరసన తమమై అధిక పనిభారం వొద్దని వేడుకోలు.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలిచిపోయింది. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి అప్లోడ్ చేసే ప్రక్రియ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…