‘సుప్రీమ్’లో కెటిఆర్‌కు చుక్కెదురు

క్వాష్ పిటిషన్ అత్యవసర విచారణకు నో 15న విచారిస్తామన్న చీఫ్ జస్టిస్ ఖన్నా న్యూదిల్లీ, జనవరి 9 (ఆర్‌ఎన్‌ఎ): సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.…
