Tag Supreme Court security breach

ప్ర‌మాద స్థాయికి చేరుతున్న మ‌తోన్మాదం

“హిందు మతంలో ఉన్న అనాగ‌రిక‌ అంశాలను ప్రశ్నిస్తున్న వారిపై మూక దాడులు చేస్తూ హత్య చేయడమే మతోన్మాదులు ఎజెండా పెట్టుకున్నారు. కర్నాకటలో గౌరి లంకేశ్‌ హత్యలో మొదలైన మూక హత్యలు ఇప్పుడు ఏకంగా భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీం కోర్ట్ చీఫ్‌ జస్టిస్దాపై దాడి చేసే దాకా వచ్చింది. ఏకంగా కోర్ట్…