మరింత పవర్ ఫుల్‌గా నౌకాదళం

మరింత పవర్ ఫుల్‌గా నౌకాదళం అమ్ములపొదిలో అత్యాధునిక అస్త్రాలు యుద్దనౌకలను జాతికి అంకితం చేసిన మోదీ ముంబయి, ప్రజాతంత్ర, జనవరి 15: భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్ డాక్‌యార్డ్‌లో…