మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా ముస్లింలకు శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 1 : లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ…
