నవంబర్ నెలాఖరులోగా స్పోర్ట్స్ పాలసీ….

దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉండాలి.. స్పోర్ట్ యూనివర్సిటీ బిల్లు సత్వరమే రూపొందించాలి… వొచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ నిర్వహించేలా చూడాలి.. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి (స్పోర్ట్స్ పాలసీ) సంబంధించిన తుది ముసాయిదా (ఫైనల్ డ్రాఫ్ట్)ను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మనం…