ఆత్మగౌరవ కథ…
అత్యంత పరిణతి, ఎంతో ఆత్మవిశ్వాసం ఏర్పడిన తరువాత అక్షరీకరించాల్సిన బృహత్తర బాధ్యతనే ఆత్మకథ. స్పష్టమైన అవగాహన, గురుతర బాధ్యతతో సమాజానికి తన జీవితం నుంచి అందించవలసిన విషయాలతో రాసే ఆత్మకథ భవిష్యత్తు తరాల వారికి తప్పనిసరిగా స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఆత్మకథలో అసమగ్రతకు చోటుండదు. జీవితంలోని ప్రతి అంశాన్ని నిజాయితీగా వ్యక్తీకరించే ధైర్యం ఉండి తీరాలి. ఆత్మకథ…