Tag special report

రాజకీయ వాస్తవాల ప్రతిబింబం..లొంగుబాటు ..!

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు ఉద్యమానికి చెందిన నలుగురు కీలక అగ్రనేతలు లొంగిపోవడం సాధారణ భద్రతా సంఘటనగా చూడలేని పరిణామం. మావోయిస్టు పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ నాయకుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్ల రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర…

ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు

“అమెరికా న్యాయశాఖ గత సంవత్సరం చివరలో ఒకసారి, ఈ సంవత్సరం జనవరి చివరలో మరోసారి విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తొలి విడతలో బయటపడిన పేర్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, రెండో విడతలో మరింత విస్తృత వివరాలు వెలుగులోకి రావడం ప్రపంచవ్యాప్తంగా విచారణలకు దారితీసింది. అనేక దేశాల్లో ప్రజా నిరసనలు,…