Tag socio-economic analysis

యాంత్రీకరణ గర్జనలో… కులవృత్తుల విలాపం!

“కులవృత్తులకు ప్రోత్సాహం లేకపోవడం, సరైన రుణాలు, మార్కెట్లు లభించకపోవడం, పనిముట్ల ఆధునీకరణకు సహాయం అందకపోవడం, వృత్తి పని వారిని కౌశల్ శిక్షణలో భాగం చేయకపోవడం.. ఇవన్నీ వారి వృత్తులను క్రమంగా మునిగిపోయే పాత పడవలా మార్చేశాయి. ఏళ్ల తరబడి పెట్టిన శ్రమ, నైపుణ్యం, కళాప్రతిభ… ఇవన్నీ ఒక్కరోజులో కోల్పోయినట్లుగా వృత్తికారుల పరిస్థితి మారిపోయింది. వారి పిల్లలు…