ఫార్మా మాఫియాను కూల్చాకే పేదల ఇళ్లు కూల్చండి

సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి జనాభాకు హాని కలిగించే విదంగా ప్రభుత్వ చర్యలు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 06 : మూసీని అత్యంత కలుషితమైన నదులలో ఒకటిగా మార్చిన ఫార్మా మాఫియాను కూల్చి, అనంతరం పునరావాసం కల్పించి పేదల ఇళ్ళు కూల్చని సీనియర్ పాత్రికేయులు పాశం…