నామమాత్రంగా వృద్ధుల ఆరోగ్యభద్రత!

అరవై ఏళ్లు దాటిన వృద్ధులపై ‘ఇండియా ఏజింగ్ రిపోర్టు 2023’ వెల్లడిరచిన ఆసక్తికరమైన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. దేశంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. అరవై ఏళ్లు దాటిన వారు 2021 నాటికి మొత్తం జనాభాలో 10.1 శాతం ఉండగా, 2036 నాటికి 15 శాతానికి, 2050 నాటికి 20.8 శాతానికి పెరుగుతుందని…