పిల్లల భవిష్యత్తుపై ‘డిజిటల్’ గొడ్డలిపెట్టు!

“సోషల్ మీడియాలో కనిపించే లైక్‌లు, షేర్ల కోసం ఆరాటపడటం వల్ల పిల్లల్లో విచక్షణ జ్ఞానం తగ్గి, ఇతరుల కృత్రిమమైన జీవితాలతో తమను తాము పోల్చుకుని డిప్రెషన్‌కు లోనవుతున్నారు. సైబర్ వేధింపులు, అసభ్యకరమైన కంటెంట్ వల్ల చిన్నారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. మెటా వంటి సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం పిల్లల మానసికస్థితిని ప్రభావితం…
