చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే

ప్రతి ఒక్కరూ ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని : సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి ఒక్కరూ చదువుల తల్లి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలేని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆమె విద్యాభివృద్దికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆ రోజుల్లోనే మహిళా సాధికారిత కోసం ఎంతో శ్రమించారని అన్నారు. శుక్రవారం…
