Tag Sanatan Dharma

సనాతన ధర్మబద్ధ రాజనీతి నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే!

‘చెడు నడవడికల నీచులు చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, ఆ తరువాత, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటిఅనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి. అవసరమైనప్పుడు శత్రువును భుజం మీద ఎక్కించుకుని, సమయం రాగానే…