Tag rural politics

మట్టిలో మాణిక్యం విఠల్‌ సాయన్న

“ఒక వైపు భవన నిర్మాణ రంగంలో విజయకేతనాన్ని ఎగరవేస్తూనే మరోవైపు విఠల్‌ సాయన్న సామాజిక సేవలో కూడా నిమగమై ఉండేవారు. ప్రధానంగా విఠల్‌ సాయన్న ధార్మిక భావాలు కలిగినవారు. ఆధ్యాత్మిక రంగం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. పలు దేవాలయాలకు, దైవకార్యాలకు ఆయన విరాళాలు అందించారు. ముఖ్యంగా తెలుగు సామాజిక రంగంలో ఆయన ప్రధాన భూమిక…