ప్రజలకే బలమైన విప్లవశక్తిని నిర్మిచే శక్తి!

“గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 83.5 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి, ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే…
