మాకు వైద్య సహాయం అందించండి సార్..

ఈమధ్య ప్రసారమాద్యాలు పత్రికలు, సోషల్ మీడియాలలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు బిడ్డలు అని చూస్తున్నాము. సంతానం ఎందుకు పట్టించుకోవడం లేదంటే వారి అవసరాలు తీరిపోయాయి గొప్పగా సంపాదన ఓ స్థాయికి ఎదిగి సంఘంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నాం అనే భావన కానీ కని పెంచిన తల్లిదండ్రులను విస్మరించడం శోచనీయమైన విషయం. ప్రస్తుత బిడ్డలు తాము కూడా భవిష్యత్తులో…
