Tag regional writers

వేయి పండుగలు వికసించనీ!

‘మంచిగనిపించింది!’.. అన్నారొక ఫ్రెండ్‌. ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు అయిదుగురు పదిమంది.. అదే మాట అన్నారు. ‘ బాగా జరిగింది’ అనడం వేరు. ఎడం జరిగి, బయటి నుంచి అనే మాట. మంచిగా అనిపించడం లోపలి మాట. అది ఫీలింగ్‌. ‘ఛాయా’ సాహిత్యోత్సవం విజయవంతం అయిందని గనుక అనుకుంటే, అందుకు కారణం అక్కడికి వెయ్యిన్నర మంది…