Tag Red Fort News

ఈ దుశ్చర్యను ఏమంటారు…?

న్యూదిల్లీ ఎర్రకోట (లాల్ ఖిల్లా) మెట్రో స్టేషన్ సమీపంలో ఒక వాహనంలో సంభవించిన పేలుడు కారణంగా 10 మంది మరణించినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన సుమారుగా సాయంత్రం 6:55 గంటలకు గేట్ నం. 1 వద్ద జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. ప్రభుత్వం ఈ సంఘటనను అధికారికంగా ఉగ్రదాడి…

“ఆసరా” ఏదీ !?

గత ప్రభుత్వం ఇచ్చిన ఆసరా పెన్షన్లు యధాతధంగా ఇవ్వడం తప్ప గడచిన రెండేళ్లుగా అసరా పెన్షన్లలో ఎదుగూబొదుగూలేదు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిమాదిరిగానే 37,65,304 మంది పెన్షనర్లకు 4,700కోట్ల రూపాయలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు .ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన పెన్షన్లు అసలు ఇంతవరకు మంజూరు చేయలేదు…సరికదా, లక్షలాది పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లో  నే ఉన్నాయి. తెలంగాణా…