చంద్రబాబు కొంప ముంచిన రేవంత్!!

“రాయలసీమ ఎత్తిపోతల కేవలం ఒక పథకం మాత్రమే కాదు, రాజకీయంగా అత్యంత కీలకం. 2024 లో ఈ ప్రాంతంలో 52 సీట్లను తెలుగుదేశం గెలుచుకోవడానికి ఈ పథకమే కారణం. సాగునీటి విషయంలో వైఎస్‌ఆర్సీపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సంస్కరణలు తీసుకొస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. మరిప్పుడు ఈ కరువు సీమ నీటి సమస్యను…
