భద్రాద్రికి రాముక్కోటి్ణ శోభ

నేడు గోదావరి నదీ తీరంలో తెప్పోత్సవం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనాలు తొక్కిసలాటలు జరగకుండా భారీ బందోబస్తు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గురువారం గోదావరి నదీ తీరంలో స్వామి వారి హంస వాహనం విహరించనుంది. శుక్రవారం తెల్లవారుజామున వైకుంఠ…
