గాంధీ కుటుంబంతోనే పేదలకు మేలు
దేశం కోసం ప్రాణాలు, పదవుల త్యాగం రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతీ ఏటా ఈ యాత్రను ముందుకు వెళుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గాంధీ…