నెలాఖరు లోపు నామినేటెడ్, కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ !

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై విస్తృత చర్చ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో నేతల భేటీ రాహుల్ పర్యటన, పార్టీ పదవులపైనా చర్చ వివరాలు వెల్లడించిన పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర జనవరి15: తెలంగాణలో రాహుల్ పర్యటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ రాష్ట్ర నేతలతో చర్చించారు. పార్టీ పటిష్టత…