పల్లెకు పోదాం ఛలో ఛలో..

సంక్రాంతికి ఊరెళ్లిన నగరవాసులు జాతీయ రహదారులపై వాహనాల బారులు టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి క్యూలు నగరం నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపించిన పోలీసులు మెట్రో రైళ్లు ఫుల్..బస్టాండ్లు కిటకిట సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులు వాహనాల్లో సొంతూళ్లకు క్యూకట్టడంతో.. దాదాపు అన్ని రూట్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏటా ఇదేతంతు కనిపించినా ఎలాంటి చర్యలు…
