యుగాలు మారినా ప్రశ్న మిగిలే ఉంది..

“యుగాలు మారినా దమన నీతి మారలేదు, వేదాలు నేర్చుకున్నాడు అని త్రేతాయుగంలో శంభూకుని తల నరికిన వారసులే వర్తమానంలో అమానవీయ కుల వ్యవస్థకు మనువాదమే దన్నుగా ఉన్నది అని ప్రశ్నించిన అంబేడ్కర్ ను జాట్ – పాట్ తోడక్ మండల్ సభ కు పిలిచి అవమాన పరిచింది. నిన్న గాక మొన్న ఆర్ఎస్ఎస్ సభకు రాలేను…
