ఆధునిక భారతీయ రంగస్థలానికి మైలురాయి

ఖాదిర్ అలీ బైగ్ థియేటర్ ఫౌండేషన్, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న నాటకం‘1857: టుర్రెబాజ్ ఖాన్’ను ఈ శనివారం హైదరాబాద్‌లో ప్రదర్శించనుంది. ఎడిన్‌బరో ఫెస్టివల్ ఫ్రింజ్ లో ప్రపంచ ప్రీమియర్‌గా, లండన్‌లో యూకే ప్రీమియర్‌గా ప్రదర్శించి విశేషమైన ఆదరణ పొందిన ఈ నాటకం, హైదరాబాద్ వీక్షకులకు ప్రత్యేకంగా అందించబడుతోంది. ఈ నాటకం 1857 సిపాయీల తిరుగుబాటు కాలంలో…
