ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల

(గత వారం తరువాయి భాగం) సోషల్ మీడియా సాహిత్య విమర్శ మీరు గమనించినమేరకి ఎలా ఉంది? ప్రాధమికంగా ‘సోషలైజింగ్’ అంటేనే నలుగురితో కలసిమెలసి, అందర్నీ కలుపుకుపోగలగడం అయినప్పుడు, సోషల్ మీడియాలో ‘విమర్శ’ అనే పదం విరోధాభాసలా ధ్వనిస్తోంది. సోషల్ మీడియాలో సాహిత్య విమర్శ లేదు, ఉండదు. ఇక్కడ లెక్కలన్నీ ‘అల్గారిథమ్స్’ నడిపిస్తే నడిచేవే తప్ప రచనల్లో…
