Tag publishing

పుస్తకాల పండుగ మళ్లీ ఒకసారి!

“మతం ఎంత కమ్మేసినా, మనిషి సహజీవన సంస్కృతి నిరంతరాయంగా సాగుతూనే ఉంది. పండుగలలో సామూహికత్వాన్నీ, కలయికనూ, వేడుకనూ మనుషులు ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందుకే మతాచారాలూ సంస్కృతీ చెప్పే పండుగలతో ఏమీ సంబంధం లేకపోయినా, పుస్తకాల పండుగను పండుగ అని పిలవడమే మనుషులకు ఇష్టం. అది హైదరాబాదులో ప్రతి సంవత్సరం డిసెంబర్ చివర, మంచి చలిలో మెదడులో…