శాసనసభ… ప్రజాసమస్యల వేదిక నుంచి వ్యక్తిగత వేదికగా మారిందా?.

“శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు గంభీరంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, నన్ను హైదరాబాదుకు పిలిపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటిని సమాధానాల రూపంలో సభలో ప్రస్తావించారు. అది కేవలం ఒక సంఘటన కాదు… అది శాసనసభ గౌరవానికి, బాధ్యతకు ఒక ప్రతీక. పేర్లు చెప్పకపోయినా… ఆ విలువలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి..”…
