ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయండి.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 29 : రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని తద్వారా వారు లబ్ది పొందేలా చూడాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన 2025 సంవత్సర నూతన క్యాలెండర్‌ను మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు…