మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తుల పోరుబాట

మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు ఆందోళనకారుల అరెస్ట్‌తో ఉద్రిక్తత ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు పలువురి అరెస్టు నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మైనింగ్ కు వ్యతిరేకంగా రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు…