అపార్ కార్డు నమోదులో అపారమైన సమస్యలు
కేంద్రం తెచ్చిన అపార్ కార్డు నమోదులో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. అపార్ కార్డు నమోదు కోసం ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే నమోదు సమయంలో ఆధార్ కార్డులో వివరాలు, అడ్మ్షిన్ రిజిస్టర్, యూడైస్‌లో వివరాలతో పోలిస్తే తప్పుగా ఉండటంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఆధార్…