మూసీ వరద – ఎవరి కన్నీరు? ఎవరికి పన్నీరు?

“ఎగువన భారీ వర్షాలు కురిసినప్పటికీ అటువంటి రెండు పెద్ద జలాశయాలు, ఆనకట్టలు ఉన్న తర్వాత 1908 లాంటి వరదలు రావడానికి అవకాశం లేదు. కాని 2025 వరదలు ఎట్లా వచ్చాయి? పోనీ, ఎగువన భారీ వర్షాలు కురిశాయా అని చూస్తే అది కూడా జరగలేదని వాతావరణ నివేదికలు చెపుతున్నాయి. అధికారులే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి భారీగా నీటిని…

