సర్కార్ ప్రగతి చాటేలా విజయోత్సవాలు..
డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉండాలి• ప్రజాపాలన విజయోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు •గల్లీ నుంచి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను భాగస్వాములను చేయాలి• ఏడాది పాలన విజయాలు, భవిష్యత్ కార్యక్రమాల ప్రచారం •సచివాలయంలో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23 : డిసెంబర్ 1వ తేదీ…