నిరుపేదలు ఆందోళన చెందొద్దు..

కొత్త రేషన్‌కార్డులతో 40 లక్షల మందికి లబ్ధి : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: ప్రస్తుతం తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి సంబంధించి రేషన్ కార్డు అర్హత కలిగిన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దరఖాస్తు చేసుకున్న…
