కుల గణనఫై మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్, బిజెపిలకు లేదు

•రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : కుల గణనఫై మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్, బిజెపిలకు లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మంగళవారం మీడియా…