దిల్లీ కాలుష్యంపై ‘సుప్రీమ్’ సీరియస్
కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపైనా అసంతృప్తి న్యూదిల్లీ, అక్టోబర్ 23(ఆర్‌ఎన్‌ఐ) : దిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులబెడుతుండడంతో దిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం…