Tag politics media nexus

రాజకీయ పార్టీలు .. మీడియా అక్రమ సంబంధాలు

“ఒక మూడు సెంటీమీటర్ల వార్త కోసం స్థానిక గ్రామీణ విలేకరి గంటల తరబడి సమయం వేచి చూసి,వార్త సేకరించి,అందంగా రాసి,ఏ ఆర్టీసి బస్ ద్వారా నో టెలిప్రింటర్ కార్యాలయానికి చేర్చి,అది వ్రేళ్ళు మధ్య సుతారంగా అక్షరాలు పేర్చబడి,లెడ్ పేట్లు మీదనుండి పత్రిక అచ్చులో వచ్చి, తిరిగి బస్ ద్వారా నో, రైలు ద్వారా నో ఏజెంట్…