Tag #PoliticalAlert

దేశంలో నియంతృత్వ కూటములు..!

అయితే ఇండి కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ను డిమాండ్ చేస్తుంది.తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే బీజేపీ మద్దతు ఇచ్చినట్లే అని ప్రకటిస్తుంది..బీఆర్ఎస్‌ కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యార్థి కాబట్టి, ప్రతి పక్షాన్ని బలహీనపర్చేందుకు కాంగ్రెస్‌ అలాంటి వ్యూహాన్ని ఎంచుకుందంటే అర్థం ఉంది.కానీ ప్రజాస్వామ్యవాదులు కూడా బీఆర్ఎస్‌ జస్టిస్‌ సుదర్శన్‌…