ఆ పది స్థానాలకు ఉప ఎన్నికలొస్తే ..?

“రాష్ట్రంలో జూబ్లీహిల్స్‌తోపాటు మరో పది శాసనససభ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమని విస్తృత చర్చ జరుగుతున్నది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తమకే అనుకూలమైన తీర్పు ఇస్తారని అధికార కాంగ్రెస్‌తోపాటు, గతంలో ఆ స్థానాలను గెలుచుకున్న భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్)లు ప్రచారం చేసుకుంటున్నాయి. కాగా రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఏపీలో మాదిరిగా కూటమి పార్టీలతో కలిసి…
