Tag political parties on BC quota

బిసి రిజర్వేషన్లచుట్టూ తెలంగాణ రాజకీయాలు

Telangana’s Political Battleground: The Debate Over BC Reservations Intensifies

తెలంగాణ రాజకీయాలిప్పుడు బిసి రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకిప్పుడిది ఒక అస్త్రంగా మారింది. రిజర్వేషన్ల కోసం పోరాడి సాధించిన పార్టీగా పేరు తెచ్చుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ తంటాలు పడుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు, వొస్తాయనుకుంటున్న పదకొండు స్థానాల్లో ఉపఎన్నికలకు ఆయా పార్టీలకు ఒక ఆయుధంగా ఇది సంక్రమిస్తుందన్న భావనలో…