పథకాల పేరుతో పందేరాలు!

వికసిత భారత్ పేరుతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు మోదీ ప్రకటనల్లో డొల్లతనం తప్ప మరోటి కాదు పన్నుల రూపంలో ప్రజల డబ్బులతో నేతల జల్సాలు.. ఉచిత పథకాలు, తాయిలాలు, ఉచిత బియ్యం, రూపాయికే కిలో బియ్యం, పెన్షన్లు ఇవే అభివృద్ది, ఇవే పాలన అన్న తీరుగా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. పేదవారి పేరు చెప్పి…