Tag political narrative

ఆయన ‘ధిక్కార కెరటం’ కాదు!

వారు ప్రశ్న కాదు, సమాధానం. ఆయనది ధిక్కారం కాదు, పరిష్కార వైఖరి. నిర్మాణాత్మకంగా పనిచేయడంలో ఎదురీదక తప్పని స్థితిని అడుగడుగునా ఎదుర్కొని సదా చిత్తశుద్దితో ధైర్యసాహసాలతో ప్రజల పక్షం వహించిన యోధుడాయన. వారి ఆత్మకథ తెలంగాణకు దారిదీపం. రేపటి రోజుకు వైతాళికం. -కందుకూరి రమేష్ బాబు నేడు నిజంగా శుభదినం. ముచ్చర్ల సత్యనారాయణ గారి 93వ…

‘సెప్టెంబర్ 17’ అరిగిపోయిన రాజకీయం ..!

సెప్టెంబర్ 17 వస్తోందంటే తెలంగాణలో పోటాపోటీ రాజకీయం జరిగేది. ఆ రోజును రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.ఆ రోజున మొండికేసిన నిజాం సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో దేశంలో విలీనం చేశారు. విలీనం అని ఒకరు.. విమోచన అని ఒకరు.. విద్రోహదినం అని మరొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా అనుకుని దానికి తగ్గట్లుగా…