Tag political morality

నేటి రాజ నీతిలో పౌరాణిక పాత్రలు

“ద్రబాబుది. అసెంబ్లీలో తెలంగాణ పదమే వాడొద్దని స్పీకర్ తో రూలింగ్ ఇప్పించాడు. నయీమ్ తో ప్రైవేటు సైన్యం ఏర్పాటుచేసి పోరాట యోధుల పై ఉసిగొల్పాడు. కోబ్రాలను సృష్టించి ప్రజాస్వామిక వాదులను, పౌర హక్కుల నేతలను హత్య చేయించాడు. ఆట పాట మాట బంద్ పట్టించి ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది బాబు హయాంలోనే. ఇటువంటి ఘోరాలు నేరాలు…