Tag Policy promises 2047

విద్యా వాస్తవాలు – మిథ్యా ‘విజన్ 2047’

“ప్రస్తుత రాష్ట్ర స్థూల ఉత్పత్తి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు. అది ఇరవై ఒక్క సంవత్సరాలలో అంతగా ఎదగాలంటే సాధారణ అంక గణితపు లెక్క వేసినా, వార్షిక వృద్ధి రేటు 20 శాతం ఉండాలి. ప్రాతిపదిక (బేస్) పెరిగిన కొద్దీ వృద్ధి రేటు తగ్గుతుంది గనుక బహుశా ఈ వృద్ధి రేటు ఇంకా ఎక్కువగా ఉండాలి.…