Tag policy misuse debate

సదుద్దేశమే కావచ్చు, దురుద్దేశంతో అమలు చేస్తే?

prajatantra news

“దేశంలో చట్టాల తయారీలో ఉన్న పద్ధతి ప్రకారం ఒక బిల్లు మీద శాసనసభలో చర్చ జరిగి, మార్పులు, చేర్పుల సూచనలు జరిగి, తుది ప్రతి ఆమోదం పొందాక, అది గవర్నర్ ఆమోదానికి, సంతకానికి వెళ్తుంది. గవర్నర్ సంతకం అయ్యాక చట్టం అయి, గెజెట్ లో ప్రకటన జరుగుతుంది. ఒకవేళ ఆ చట్టం రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోని…