నిస్తేజ నవ భారతం.. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!

“దేశంలోని సగటు పేదవాడి కంచంలో నేటికీ పోషకాహారం ఒక కలగానే మిగిలిపోయింది. రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. శరీరంలో రక్తం తగ్గి, నిస్సత్తువ ఆవహించి, బతకలేక బతుకుతున్న కోట్లాది మంది తల్లుల ఆక్రందన ఈ సమాజానికి వినిపించడం లేదా? గర్భం దాల్చిన తల్లి రక్తహీనతతో ఉంటే,…
